బోటి మీద రామాలయం :
ఇది పూర్వపు గుడి ,ఈ గుడి ని మన ఊరికి దగ్గరలో ఉన్న బోటి మీద నిర్మించారు . 100 సవంత్సరాల క్రితం అత్తులూ రి హనుమయ్య ,కరణం గుండయ్య కట్టిచినది
ఊర్లొ రామాలయం :
ఈ గుడి ని ఊరిలోని చింత వారు బజారున కట్టించారు . 75 సవంత్సరాల క్రితం చింత వారు నిర్మించారు.
ధర్మ సత్రం :
అత్తులూ రి హనుమయ్య 1935 లో కట్టించారు.
తిరుపతమ్మ గుడి :
పూర్వం గౌరు సీతయ్య 1930 లో కట్టించారు తరువాత గ్రామస్తుల సహాయంతో గౌరు గోపయ్య మరమత్తులు చేయించారు .
గంగమ్మ గుడి :
100 సవంత్సరాల క్రితం గుడి . ఈ గుడిలో అన్ని ఉపదేవలయలు ఉన్నాయి . తరువాత గ్రామస్తుల సహాయంతో 2008 లో నూతనముగా కట్టించబడినది .
బ్రహ్మంగారి గుడి :
సాని గాలెయ్య 6 శెంట్లు స్తలం ఇచ్చారు ప్రస్తుతము నిర్మాణములో ఉన్నది.
పోలేరమ్మ గుడి :
ఈ గుడి పూర్వం గుడి . తరువాత గ్రామస్తుల సహాయంతో 1993 లో నూతనముగా కట్టించబడినది .గ్రామస్తుల అనగా ఈ పోలేరమ్మ గుడి బజారు వారు మాత్రమే .
అమ్మోరమ్మ గుడి :
ఈ గుడి 1980 లో కట్టించబడినది . ఈ గుడి నిర్మాణానికి జంజాల వీరయ్య కృషి చేసినారు .
ఊర కుంటలో ఆంజనేయస్వామి గుడి :
పూర్వము ఒక చిన్న రాతి విగ్రహం మంగళగిరి బ్రహ్మయ్య చారి సహకారంతో నిర్మించబడినది . తరువాత 1993 సవంత్సరంలో ఆ బజారు వారు తమ సొంత ఖర్చులతో నూతన దేవాలయమును నిర్మించారు .
బొడ్రాయి :
బొడ్రాయి 2000-02-24 వ తేదిన గ్రామస్తుల సహకారంతో నూతనముగా నిర్మించబడినది .
మస్తానయ్య జెండా చెట్టు :
ఈ చెట్టు పూర్వపు పెద్దలు గుంటూరు నుండి మస్తానయ్య జెండా తెచ్చి ,ఇచట ఒక జువ్వి చెట్టు ను పెంచడంమైనది . ఈ చెట్టు గాలికి పడిపోవడంతో నూతనముగా 2013-04-20 వ తేది శ్రీరామ నవమి రోజున తోట శ్రీను సహాయ సహకారంతో కొత్త చెట్టు నాటి చుట్టూ ప్రవహరి గోడ కట్టించారు .
పీర్ల సావిడి :
ఈ పీర్ల సావిడి పూర్వం నుండి వున్నది . దిని యొక్క కార్యక్రమాలు ముస్లిం సోదరులు నడుపుచున్నారు .