గ్రామ పంచాయతీ సమాచారం
మన పంచాయితి
దేశ స్వాతంత్ర సముపార్జన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.ప్రజల అవసరాలను తీర్చడానికై పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పడింది.దాని పర్యవసానంగా మన గ్రామానికి కూడా పంచాయితి ఏర్పడింది.10-02-1965లో గుండ్లపాడులో తొలి అధ్యక్ష పాలన ప్రారంభమైంది.తొలుత గుండ్లపాడు,మరియు బోదిలవిడు కలిసే ఉండేవి.ఎన్నికలు కూడా ఉమ్మడిగానే జరిగేవి.కాని పార్టీ కక్షల కారణంగా 1975 విడదీయుట జరిగినది.నాటి నుండి నేటి వరకు సర్పంచులు మరియు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాభివృద్ధి జరిగినది.
గుండ్లపాడు సర్పంచ్ (ప్రెసిడెంట్ )గా పనిచేసినవారు

వెల్దుర్తి మండల ప్రెసిడెంట్(MPTC) గా చేసిన మన ఊరి నాయకుల జాబితా
కో ఆపరటివి సొసైటి సర్పంచ్ ప్రెసిడెంట్ గా పనిచేసినవారు
మన ఊరి జనం feedback ప్రకారంగా
1.గుండ్లపాడు,మరియు బోదిలవిడు గ్రామాల ఉమ్మడి పంచాయీతిలో జవిశెట్టి పెద్ద వెంకయ్య మొదటి సర్పంచ్ గా ఎన్నికయాడు .
2.తోట చింపిరయ్య 5 సంవత్సరాలు గుండ్లపాడుమరియు బోదిలవిడు గ్రామాల ఉమ్మడి పంచాయీతిలో మరియు 5 సంవత్సరాలు గుండ్లపాడు పంచాయీతిలో పనిచేసాడు . ఈయన ఊరి కోసం చాల కార్యక్రమాలు చేసాడు -వాటర్ ట్యాంక్ ,రోడ్స్ ,వాటర్ పైప్లిన్స్ ,బ్రిడ్జి లు .... ఇలా చాల మంచి, ప్రజలకి ఉపయోగ పడే పనులు చేసాడు .