గుండ్లపాడు గ్రామం వెబ్ సైట్ కి స్వాగతం. ఈ వెబ్ సైట్ మన స్వగ్రామం గుండ్లపాడుకు చెందిన మరియు వెరే ప్రాంతాల్లో నివసిస్తున్న గుండ్లపాడు వ్యక్తులు అందరను కలపటానికి ఉద్దేశించబడింది.ఈ సైట్ ఏ వ్యాపార సంబంధమైన ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది కాదు .మీరు మీ స్వగ్రామంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఉండవచ్చు.మీరు మీ చిన్ననాటి స్నేహితులు ఈప్పుడు ఏమి చేస్తునారో తెలుసుకోవాలని ఉండవచ్చు.వారు వారి జీవితంలో ఎలా విజయవంతంగా వున్నారో ?.ఈ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు . బాల్యాన్ని గ్రామంలో గడిపి , విజయవంతమైన జీవితం వేరొకచోట గడుపుతున్నవారి కోసం , కుల ,మత బేదం లేకుండా అందరిని కలపడానికి ఉద్దేశించబడింది .
|
|